NTR-Kathanayakudu Team Interview | Balakrishna | Vidya Balan | NTR Biopic

2019-01-11 1

Director Krish's NTR: Kathanayakudu has got a poor responce at the Telugu box office at Day 2. The Biopic has collected Rs. 1.14 Cr distributor share on second day. Two days total is 8.77 Cr.
#NTRkathanayakuduteaminterview
#NTRkathanayakuducollections
#ntrkathanatakuduboxofficereport
#balayya
#ranadaggubati
#KalyanRam
#jr.ntr
#vidyabalan
#rakulpreeth
#Harikrishna
#tollywood

నందమూరి బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాని బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నడుమ విడుదలైంది. ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రానికి తొలి షో నుంచే మంచి రెస్పాన్స్ మొదలైంది. బాలయ్య నటన, క్రిష్ దర్శత్వం, బుర్రా సాయిమాధవ్ అందించిన డైలాగ్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.